Puspa Bike: పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా.. అభిమాని బైకును భలే మార్చేసాడుగా
- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా పుష్ప 2
- అభిమాని బైకును పోస్టర్ లతో
- సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puspa Bike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘పుష్ప-2 ది రూల్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప-2 ది రూల్’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ‘పుష్ప-2 ది రూల్’పై ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల, పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్ విడుదలైన తర్వాత అభిమానుల్లో సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది.
Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంలో నిలిచిన అత్యంత వయస్కులైన ఆటగాళ్ళు వీరే..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఇకపోతే, అల్లు అర్జున్ అభిమానుల హడావిడి మాములుగా లేదు. తాజగా అల్లు అర్జున్ అభిమాని తన అభిమానాన్ని చాటేందుకు కాస్త వైరటీగా ఆలోచించాడు. అల్లు అర్జున్ అభిమాని తన బైక్‌ను ‘పుష్ప-2 ది రూల్’ చిత్రం పోస్టర్‌తో నింపేసాడు. ఇందులో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న పోస్టర్లు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఆ వ్యక్తి పుష్ప పోస్టర్‌తో బైక్‌ను కడుగుతూ కనిపించాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ వ్యక్తి అల్లు అర్జున్‌కి వీరాభిమాని అని తెలుస్తోంది. ఎందుకంటే, అతను తన బైక్‌పై ‘పుష్ప-2: ది రూల్’ చిత్రాన్ని అతికించి చాలా కాలంగా బైక్ నడుపుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అభిమానులు పెద్దేత్తున్న కామెంట్ చేస్తున్నారు.
Also Read: Ram Charan: మాలలో ఉండగా దర్గాకి వెళ్లడం పాపమా?
ఈ వైరల్ వీడియోపై చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ బాక్స్‌లో ఫైర్ ఎమోజీని పోస్ట్ చేశారు. మరొక నెటిజన్ ‘బ్రదర్, ఇప్పుడు బైక్ ఎంత మైలేజ్ ఇస్తోంది?’ అని కామెంట్ చేసాడు. మొత్తానికి బైక్ ను చూసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. అయితే, బైక్ రిజిస్ట్రేషన్ చూస్తే.. బండి తెలంగాణ రాష్ట్రానికి చెందినదిగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..