Puspa Bike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘పుష్ప-2 ది రూల్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప-2 ది రూల్’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ‘పుష్ప-2 ది రూల్’పై ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల, పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్…