Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News A Minor Girl Was Raped In Agra Accused Took The Video Record

Sexual Harassment: మైనర్ బాలికపై అత్యాచారం.. వీడియో రికార్డు

Published Date :August 5, 2024 , 8:49 pm
By Rajesh Veeramalla
  • ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మైనర్ బాలికపై అత్యాచారం
  • బాలికను ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు
  • ఈ ఘటన మొత్తం వీడియో తీసిన నిందితుడి స్నేహితులు
  • అత్యాచార ఘటనలో ఇద్దరు నిందితులు అరెస్ట్
  • మరొకరి కోసం గాలింపు.
Sexual Harassment: మైనర్ బాలికపై అత్యాచారం.. వీడియో రికార్డు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాలికను ఓ హోటల్ కు తీసుకెళ్లి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. ఈ ఘటన మొత్తం నిందితుడి స్నేహితులు వీడియో తీశారు. వీడియో తీసిన అనంతరం బాలికను బెదిరించి తన వద్ద నుంచి డబ్బు, ఉంగరం తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Read Also: AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు

Also Read

  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీకి నేతలకు సజ్జల హెచ్చరికలు
  • Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
  • AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
  • Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!

వివరాల్లోకి వెళ్తే.. షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. ఆరు నెలల క్రితం సందీప్‌ అనే యువకుడితో బాలికకు పరిచయమైంది. ఈ క్రమంలో.. సందీప్ బాలిక మొబైల్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాల్ చేయడం ప్రారంభించాడు. అయితే.. కలవడానికి బాలిక నిరాకరించడంతో ఫోన్లో బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో నిందితుడు హద్దులు మీరాడు. కాగా.. జూలై 17వ తేదీ మధ్యాహ్నం సందీప్ తన స్నేహితుడితో కలిసి బాలిక గ్రామానికి వచ్చాడు. ఇద్దరూ కలిసి బాలికను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లి పథౌలీలోని ఓ హోటల్‌లో బాలికపై సందీప్ అత్యాచారం చేశాడు.

Read Also: India’s fighter Aircraft: భారత్‌ వైపు దూసుకొచ్చిన బంగ్లాదేశ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌.. వెంటనే గాల్లోకి యుద్ధ విమానం..!

అంతేకాదు మొబైల్‌లో అభ్యంతరకర వీడియోను రికార్డ్ చేశారు. నిందితుడి సహచరులు సాజన్, బాబీ ఉంగరంతో పాటు రూ.15 వేలు తీసుకున్నారు. అనంతరం.. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు సందీప్, సాజన్‌లను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు బాబీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్ రాజేశ్వరి హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. హోటల్ లో రికార్డులు తనిఖీ చేసి.. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agra
  • minor girl
  • rape
  • telugu news
  • video record

తాజావార్తలు

  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీకి నేతలకు సజ్జల హెచ్చరికలు

  • Abhishek-Travis Head: అభిషేక్‌ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..

  • Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!

  • Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..

  • AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions