Smuggle Cocaine: అచ్చం సినిమాలో లాగే.. వ్యక్తి కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్ స్మగ్లింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వ్యకి తన కడుపులో 74 క్యాప్సూల్స్‌లో దాచిపెట్టి రూ. 11 కోట్ల విలువైన కొకైన్ ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన సియర్రా లియోన్ దేశస్థుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. 1,108 గ్రాముల బరువున్న డ్రగ్ క్యాప్సూల్స్ ను ప్రయాణికుడి శరీరం నుంచి శనివారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెజె ఆసుపత్రి వైద్యులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also read: Sivananda Reddy: ఏపీ టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు.. అరెస్ట్ భయంతో పరార్..!
Also Read
- Mango Pickle Tips: మామిడి పచ్చడి తయారుచేసే టెన్షన్ తీరిపోయింది..! ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లోనే మామిడికాయలు కట్ చేయండి!
- AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!
- Ranveer Singh: ‘ధురంధర్’ సక్సెస్ తర్వాత రణ్‌వీర్‌కు బిగ్ షాక్.. బాలీవుడ్ స్టార్ హీరోను "బ్యాన్" చేయడం సాధ్యమేనా?
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
ఇక పోలీసుల నిర్దిష్ట సమాచారం ఆధారంగా.., సియెర్రా లియోన్ జాతీయుడిని మార్చి 28న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) వద్ద DRI బృందం పట్టుకున్నట్లు స్మగ్లింగ్ నిరోధక ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. విచారణ సందర్భంగా, నిషేధిత మాదక ద్రవ్యాన్ని భారత్ కు తరలించే ప్రయత్నంలో కొకైన్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు ఆ వ్యక్తి DRI అధికారులకు చెప్పాడు.
Also read: Thomas Isaac: రూ. 9.6 లక్షల విలువైన 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదు..
కోర్టు ఆదేశాల మేరకు జేజే ఆస్పత్రిలో సదరు వ్యక్తిని చేర్పించారు. వైద్యుల బృందం అతని పొత్తికడుపు నుండి ఏకంగా 74 కొకైన్ క్యాప్సూల్స్ ను తొలగించినట్లు అధికారి తెలిపారు.ఆ వ్యక్తిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ప్రకటన తెలిపింది. ముంబై విమానాశ్రయంలో కొకైన్ తో పట్టుబడిన సియెర్రా లియోన్ జాతీయుడికి సంబంధించిన వారంలో ఇది రెండవ కేసు. మార్చి 24న, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఒక మహిళ ₹ 19.79 కోట్ల విలువైన 1,979 గ్రాముల కొకైన్ తో అరెస్టు చేయబడింది. ఆమె షూస్, మాయిశ్చరైజర్, షాంపూ బాటిల్స్, యాంటీపెర్స్పిరెంట్స్ లలో డ్రగ్ ను దాచిపెట్టింది.
తాజావార్తలు
-
Mango Pickle Tips: మామిడి పచ్చడి తయారుచేసే టెన్షన్ తీరిపోయింది..! ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లోనే మామిడికాయలు కట్ చేయండి!
-
Sri Gouri Priya : స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న శ్రీ గౌరి ప్రియ..
-
AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!
-
Peddi : రెంట్ vs పర్సెంటేజ్ వివాదం.. తెలంగాణలో రెంటల్ బేస్ మీదే పెద్ది రిలీజ్..
-
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!