Student Suicide : ఇంటర్లో ఫెయిల్.. మనస్థాపంతో 9 మంది విద్యార్థులు బలవన్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు రావడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈతవాకిలికి చెందిన అనూష(17) ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో నిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సెలవుల కోసం కర్ణాటకలోని తన అమ్మమ్మ గ్రామానికి వెళ్లిన ఆమె అక్కడ ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Also Read : Russia-Ukraine War: పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్ నగరం.. తెల్లవారుజామునే రష్యా భీకర దాడులు
Also Read
- AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
- Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
- Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
- Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
అదే జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన బాబు(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గణితంలో ఫెయిల్ కావడంతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్టియర్ లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందిన అనకాపల్లికి చెందిన కారుబోతు తులసి కిరణ్ (17) నిన్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) పరీక్ష రాకపోవడంతో టెక్కలి వద్ద నిన్న తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read : Forecast : ఏపీ వాసులకు అలర్ట్.. నేడు, రేపు ఏపీకి వర్ష సూచన
విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ (16), బోనెల జగదీష్ (18), అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాల్ గ్రామానికి చెందిన మహేష్ (17), ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన షేక్ జాన్ సైదా (16), అదే జిల్లా చిల్లకల్లుకు చెందిన రమణ రాఘవ కమిటయ్యారు. ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లను పొట్టన పెట్టుకున్నాడు.
తాజావార్తలు
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!