School Destroyed : 75 సంవత్సరాల స్కూల్.. రాత్రికి రాత్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ప్రభుత్వ బాలిక పాఠశాలలను గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టిన ఘటన సోమవారం సీతారాంబాగ్‌లో వెలుగు చూసింది. స్కూల్ ప్రిన్సిపల్ నాజరీన్ రఫాతి తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంబాగ్‌లోని గవర్నమెంట్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్ గత 75 సంవత్సరాల నుండి ఇక్కడ కొనసాగుతుందని 95 మంది విద్యార్థినిలు ఈ స్కూల్లో చదువుతున్నారని తెలిపారు.అయితే ఈ స్కూల్లో ఇద్దరు టీచర్స్ ఒక ప్రిన్సిపాల్ ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read : Silvio Berlusconi: ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కన్నుమూత
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
అయితే మే 26న ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు స్కూల్ ని కూలగొట్టారని విద్యార్థినిల తల్లిదండ్రులు ఫోన్ చేసి తమకు సమాచారం ఇచ్చారని అదేరోజు ప్రిన్సిపల్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే స్కూల్ పక్కనే ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్లాండ్ హెల్త్ సెంటర్ సంస్థ స్కూలు భవనానికి చెందిన ఓనర్ మధ్యల ఈ భవనానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుందని పేర్కొన్నారు. అయితే ఎలాంటి లీగల్ నోటీసులు ఇప్పటి వరకు తమకు ఇవ్వలేదని అన్నారు.
అయితే వేసవి సెలవుల తర్వాత ఈ రోజే స్కూలు పున ప్రారంభమయ్యిందని విద్యార్థినిలు స్కూల్ కి వచ్చి స్కూల్ యొక్క పరిస్థితిని చూసి భయబ్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..