ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ వ్యాక్సిన్…త్వరలో అందుబాటులోకి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ఫార్మా నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ఇది. కరోనాకు డిఎన్ఏ బేస్ మీద తయారు చేసిన తొలి వ్యాక్సిన్ జైకోవ్ డీ కావడం విషేషం.
Read: రివ్యూ: కోల్డ్ కేస్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అత్యవసర వినియోగం కోసం ధరఖాస్తు చేసుకున్నది. 28 వేల మందిపై ట్రయల్స్‌ను నిర్వహించారు. 12-18 ఏళ్ల మంది పిల్లలపై కూడా ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిర్వహించారు. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర అనుమతులు లభించిన తరువాత సంవత్సరానికి 12 కోట్ల డోసులను తయారు చేస్తామని చెబుతున్నారు. కోవీషీల్డ్, కోవాగ్జిన్లు రెండు డోసుల వ్యాక్సిన్ కాగా, జైకోవ్‌డీ మాత్రం మూడు డోసుల వ్యాక్సిన్ కావడం విషేషం.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..