ప్రపంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ కేంద్రంగా జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇప్పటికే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడంతో జైడస్ క్యాడిలా జైకొవ్ డి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఈనెల 20 వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. మూడు డోసుల వ్యాక్సిన్ కావడం విశేషం. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సిరంజితో…
ఇప్పటికే ఇండియాలో మూడు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఈ మూడు వ్యాక్సిన్లు 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. కాగా, ఇటీవలే మరో మూడు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ధరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో దేశీయంగా తయారైన జైడస్ క్యాడిలా కంపెనీకి…
దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ఫార్మా నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ఇది. కరోనాకు డిఎన్ఏ బేస్ మీద తయారు చేసిన తొలి వ్యాక్సిన్ జైకోవ్ డీ కావడం విషేషం. Read: రివ్యూ: కోల్డ్…