Women Reservation: సారీ మహిళ.. లోక్‌సభలో వీగిపోయిన బిల్లు..
- మహిళా బిల్లుకు బ్రేక్..
- వీగిపోయిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Reservation: లోక్‌సభలో 131 రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం వీగిపోయింది. మొత్తం 528 సభ్యులు ఓటింగ్ చేస్తే ఇందులో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓట్ చేశారు. దీంతో 2/3 వంతు మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లు పాస్ కావాలంటే కావాల్సిన బలాన్ని ఎన్డీయే సర్కార్ సంపాదించలేకపోయింది. బిల్లు ఆమోదానికి 326 ఓట్లు అవసరం. శాసనసభలలో మహిళా కోటా అమలుకు కీలకమైన నిబంధన అయిన నియోజకవర్గాల పునర్విభజన కోసం కొత్త జనాభా గణన అవసరాన్ని తప్పించుకోవడమే ఈ బిల్లు లక్ష్యం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగిలిన 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది.
Also Read
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మంగా ఈ బిల్లు్ల్ని భావించింది. డివిజన్ ఓటింగ్ ద్వారా ఎంపీలంతా తమ ఓటును వినియోగించుకున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఉండటంతో సభలో 2/3 వంతు సభ్యులు ఆమోదం తప్పనిసరి అయ్యింది. అయితే, విపక్షాలు మాత్రం బిల్లుకు ఏ మాత్రం సహకరించలేదు. ఈ బిల్లును ఓడిస్తామని అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో అన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్రం దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుందని ఆరోపించారు. 850కి లోక్‌సభ సీట్లను పెంచాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!