Delhi: కేంద్రానికి ఆప్ లేఖ.. కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని వినతి
- కేంద్రానికి ఆప్ లేఖ
- కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని వినతి
- పార్టీకి జాతీయ కన్వీనర్‌గా ఉన్నారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని కోరింది. దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని ఆశిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి చేరిన రెండ్రోజులకు కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు అందజేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా నమ్మకస్థురాలైన అతిషికి అప్పగించారు. శనివారమే ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇది కూడా చదవండి: Karnataka: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేసిన 15 రోజుల్లోగా కేజ్రీవాల్ అధికారిక సీఎం నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కేజ్రీవాల్.. ఆప్ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో కేజ్రీవాల్‌కు కేంద్రం వసతి కల్పించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రానికి లేఖ రాసింది. కేజ్రీవాల్ అధికారిక నివాసం-6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లా నుంచి భద్రతతో సహా అన్ని ప్రభుత్వ సౌకర్యాలను వదులుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: IPhone 16 First Customer: తెల్లవారుజామున 4:30 నుంచే క్యూలో.. ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌కు కేంద్రం వసతి కల్పించాలని పార్టీ డిమాండ్ చేస్తుందని.. దీని కోసం న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం లేదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌కు ఆస్తి, సొంత ఇల్లు కూడా లేవని తెలిపారు. ఒక జాతీయ పార్టీ కన్వీనర్‌గా ప్రభుత్వ వసతికి అర్హుడని, కేంద్రం వెంటనే కల్పించాలని కోరారు. కేజ్రీవాల్ మంగళవారమే రాజీనామా చేసి.. అతిషిని వారసుడిగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!