What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్‌లో నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్, ముంబై వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం..
* హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250,
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
* నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, ఓర్వకల్ మండలం గుమ్మటం తాండా వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న సీఎం.
* మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు, ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం, నేడు సోనియా, రాహుల్ గాంధీతో భేటీ.
* తిరుమలలో ఇవాళ్టి నుంచి అష్టదళపాదపద్మారాధన సేవ పున:ప్రారంభం, వేసవిలో భక్తుల రద్దీ దృష్యా గత వారం నుంచి వారపు సేవలు రద్దు చేసిన టీటీడీ.
* తూర్పుగోదావరి: నేటి నుంచి జూన్ 30 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు, విద్యార్థులని విజ్ఞాన శిబిరాల్లో భాగస్వామ్యం చేసేలా ఏర్పాట్లు.
* నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటన, పాడేరులో మొదకొండమ్మ జాతరలో పాల్గొననున్న మంత్రి.
* పల్నాడు జిల్లాలో నేడు పులిచింతల ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి అంబటి రాంబాబు.
* శ్రీకాకుళం: నేటి నుంచి ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో అమ్మవారి ఉత్సవాలు.. 14 ఏళ్ల తర్వాత వైభవంగా మహోత్సవాలు
* శ్రీకాకుళం: ఆమదాలవలస మండలం జొన్నవలస గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న స్పీకర్ తమ్మినేని సీతారాం
* నేడు రాజమండ్రిలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటన
* నేడు చిత్తూరు నడివిది గంగమ్మ జాతర, తొలిపూజతో నడివీధి గంగమ్మ జాతర వంశపారపర్య ధర్మకర్త , మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా జరగని గంగమ్మ జాతర
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!