Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- సీఎం విజయ్‌పై కనిమొళి సెటైర్లు..
- ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశారని వ్యాఖ్య..
- డీఎంకే నేత వ్యాఖ్యలపై తమిళనాడులో రాజకీయ చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్‌హాట్‌గా మారింది. ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేస్తూ.. డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. విజయ్ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ .. ‘‘వేలైయిలై పట్టాధారిలకు రూ. 4000 వచ్చాయా? రాలేదు. కానీ వేలయిల్ల పట్టాధారీ(VIP) సినిమాలో నటించిన ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ధనుష్ నటించిన వీఐపీ సినిమాను ప్రస్తావిస్తూ కనిమొళి ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 4000 ఇస్తానని ఇచ్చిన హామీపై ఆమె సెటైర్లు గుప్పించారు.
జూలైలో అభిమానుల కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. అభిమానుల ఐక్యత కేవలం సినిమా వేడుకల వరకే పరిమితం చేయకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వారి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలను పెంచాయి. ఇటీవల జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకల్లో మీడియా ధనుష్‌ను ‘‘మీరు ఎప్పుడు రాజకీయాల్లో వస్తున్నారు.?’’ అని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లారు.
Also Read
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
తాజావార్తలు
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!