What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* గుజరాత్: నేటి నుంచి జాతీయ క్రీడలు… ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
* నేడు ఢిల్లీకి దిగ్విజయ్ సింగ్.. ఇవాళ సోనియా గాంధీతో అశోక్ గెహ్లాట్ భేటీ.. రేపు నామినేషన్ వేసే అవకాశం, ఇప్పటికే బరిలో శశిథరూర్, పోటీకి సుముఖంగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
* ఐదో రోజు బతుకమ్మ వేడుకలు.. నేడు అట్ల బతుకమ్మ ఉత్సవాలు.. అట్లను గౌరమ్మకు నివేదించనున్న భక్తులు
* తిరుమలలో మూడోరోజు ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఇవాళ సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
* హైదరాబాద్: నేడు మరోసారి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ప్రశ్నించనున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
* తిరుమల: నేడు వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శన టికెట్లు విడుదల.. అక్టోబర్ నెలకు సంబంధించిన ఉచిత దర్శన టికెట్లు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవినవరాత్రులు.. అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం, బంగారు పాత్రలో ఈశ్వరుడికి బిక్ష అందించే రూపంలో అమ్మవారు
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 4వ రోజు దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం కూష్మాండదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, కైలాస వాహనంపై ఆశీనులై పూజలందుకోనున్న స్వామి అమ్మవారు
* నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* ఖమ్మం: నేడు ఎర్రుపాలెం మండలంలో పర్యటించనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
* భద్రాద్రి: నేడు భద్రాచలం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ధనలక్ష్మి అవతారంలో ధర్శనమివ్వనున్న అమ్మవారు
* పశ్చిమగోదావరి జిల్లా: నేడు మొగల్తూరులో కేంద్ర మాజీ మంత్రి , సినీ నటులు కృష్ణంరాజు సంస్మరణ సభ.. హాజరుకానున్న కృష్ణంరాజు కుటుంబ సభ్యులు
* ఏలూరు జిల్లా: 17వ రోజు కొనసాగనున్న అమరావతి రైతుల పాదయాత్ర.. నేడు దెందులూరు మండలంలోని కొవ్వలి, శ్రీరామవరం, పెరుగుగూడెం మీదుగా సాగనున్న యాత్ర
* పల్నాడు జిల్లా: నేడు చిలకలూరిపేట మండలం గోవిందాపురంలో మంత్రి విడదల రజిని పర్యటన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి.
* పల్నాడు జిల్లా: నేడు సత్తెనపల్లి, ముప్పాళ్ళలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన, గడప గడపకుమన ప్రభుత్వం, వైఎస్సార్ చేయూత కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి.
* విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, అన్నపూర్ణ అవతారంలో రాజశ్యామల అమ్మవారు, గరిటె, అన్నపాత్ర చేతపట్టి భక్తులను అనుగ్రహిస్తున్న రాజశ్యామల
* వరంగల్: శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!