What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఉమెన్స్ ఆసియాకప్‌లో నేడు కీలక పోరు.. బంగ్లాదేశ్‌లోని సైల్హట్ వేదికగా తలపడనున్న భారత్-పాక్.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న మ్యాచ్
* నేడే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
* పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా భేటీకానున్న తెలుగు రాష్ట్రాల అధికారులు.. పోలవరం నిర్మాణం, రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ
* నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న డీకే శివకుమార్.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకేకు ఇప్పటికే యంగ్ ఇండియా సంస్థ విచారణ కేసులో ఈడీ సమన్లు..
* కర్ణాటక: నేడు మాండ్య జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. పాల్గొననున్న ప్రియాంక గాంధీ
* హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌లో కొనసాగుతోన్న దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనం
* కర్నూలు: నేడు హాళగుంద మండలం దేవరగుట్టులో శ్రీ ళమల్లేశ్వరస్వామి రథోత్సవం.
* కర్నూలు: ఎమ్మిగనూరులో నేడు ప్రభుత్వ సాలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూర్ జయరాం పర్యటన.. పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్, విద్యుత్ లైన్ ప్రారంభించనున్న మంత్రులు
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం.. ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర విద్యాశాఖ
* ఏలూరు: ద్వారకా తిరుమలలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు.. పంచాయుధ నారాయణుడు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న, ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనాలపై స్వామి వారి ఊరేగింపు
* నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
తాజావార్తలు
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!