What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే.. లక్నోలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
* నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం.. రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభంకానున్న యాత్ర
Also Read
- Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
- Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
- Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
- Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
* నేడు సీఈసీని కలవనున్న టీఆర్ఎస్ నేతల బృందం.. ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్‌కు ఈసీ అపాయింట్‌మెంట్… బీఆర్ఎస్ పేరు తీర్మానాన్ని ఈసీకి ఇవ్వనున్న నేతలు
* నేడు రాజమండ్రిలో అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం.. అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలకు ఆహ్వానం
* హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్-బలయ్.. హాజరుకానున్న మెగాస్టార్ చిరంజీవి
* శ్రీశైలంలో వైభవంగా చివరిరోజు దసరా మహోత్సవాలు.. నిజాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి.. ఆలయంలో నందివాహనంపై శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవం.. జమ్మిచెట్టు వద్ద శాస్త్రోక్తంగా శమీ పూజలు నిర్వహించిన అర్చకులు
* శ్రీశైలంలో నేటితో ముగిసిన దసరా మహోత్సవాలు.. ఆలయ పుష్కరిణిలో వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి తెప్పోత్సవం.. పుష్కరిణిలో తెప్పోత్సవంపై విహరిస్తున్న ఆదిదంపతులు.. భక్తులు, స్థానికుల శివనమస్మరణతో మారుమోగుతున్న పుష్కరిణి
* తిరుమల: .నేడు శ్రీవారి ఆలయంలో బాగ్ సవారి.. మాడవీధులలో అప్రదక్షణంగా ఉరేగునున్న మలయప్పస్వామి
* గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న 41 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఈరోజు, రేపు మౌఖిక పరీక్షలు…
తాజావార్తలు
-
CM Vijay: IMDb లిస్ట్‌ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి ‘దళపతి’! అసలేం జరిగిందంటే..
-
Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!