What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* టీ20 వరల్డ్‌కప్‌లో నేడు ఉదయం 9.30 గంటలకు వెస్టిండీస్‌తో తలపడనున్న ఐర్లాండ్
* టీ20 వరల్డ్‌కప్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు జింబాబ్వేతో ఢీకొట్టనున్న స్కాట్‌లాండ్
Also Read
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
* బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అప్పపీడనం.. నేడు వాయుగుండంగా మారే అవకాశం.. 48 గంటల్లో తుఫాన్‌గా మారనున్న వాయుగుండం
* నేడు కేదారానాథ్, బద్రీనాథ్‌లను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
* అమరావతి: నేడు ఇరిగేషన్ శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష..
* నేడు మునుగోడులో మంత్రి కేటీఆర్ పర్యటన.. ఉప ఎన్నికల ప్రచారం, రోడ్‌షోలో పాల్గొనున్న కేటీఆర్
* నేడు ఆస్ట్రేలియాకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. నవంబర్ 7న తిరిగి హైదరాబాద్ రానున్న వెంకట్‌రెడ్డి..
* తిరుమల: ఇవాళ శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ..
* కర్నూలు: మంత్రాలయం దేవాలయం సర్కిల్ నుంచి భారత్ జోడో యాత్ర.. ఏపీలో 120 కిలోమీటర్లు సాగిన రాహుల్ గాంధీ పాదయాత్ర
* నేడు కర్ణాటకలోకి ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర.. వీడ్కోలు పలకనున్న ఏపీ నేతలు.. ఎల్లుండి తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర
* గుంటూరు: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు..
* పల్నాడు: నేడు పలనాడు జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా ఇంఛార్జి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు,.. మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని పలువురు జిల్లా ఉన్నతాధికారులు.
* నేటి నుంచి ప్రారంభం కానున్న అన్నవరం సత్యదేవుని దీక్షలు.. కార్తీక మాసం ప్రారంభానికి ముందు వచ్చే సత్యదేవుని జన్మ నక్షత్రం నుంచి దీక్షలు ప్రారంభం.. నవంబర్ 17 దీక్ష విరమణ, ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు
* బాపట్ల జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మెరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ , బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు.
* విశాఖ: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా బీచ్ రోడ్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు… కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధికారులు
* తూర్పు గోదావరి జిల్లా : నేడు అనపర్తి నియోజకవర్గం రామవరం నుంచి ప్రారంభంకానున్న 40వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర.. రామవరం నుండి రాయవరం మీదుగా రామచంద్రాపురం వరకూ నేటి పాదయాత్ర
* గుంటూరు: నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 205 కేంద్రాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు…
* అనంతపురం : సూర్యగ్రహణం నేపథ్యంలో ఈనెల 25 పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మూసివేత..
* విజయవాడ: నేడు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో జాబ్ మేళా..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోం శాఖ మంత్రి తానేటి వనిత పర్యటన..
* శ్రీకాకుళం: పోలీస్ అమరవీరుల దినోత్సవ పెరేడ్ కు హాజరుకానున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.
తాజావార్తలు
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!