* నేడు, రేపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సిద్ధమైన ఏయూ గ్రౌండ్స్.. అద్భుతంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. * ఉదయం 9.45 గంటలకు ప్రారంభం కానున్న జీఐఎస్.. ఉదయం 10 గంటలకు లేజర్ షో.. అనంతం మా తెలుగు తల్లి పాటతో కార్యక్రమం ప్రారంభం.. సమ్మిట్ వెల్ కమ్ అడ్రస్ ఇవ్వ�