Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు భారత్‌-శ్రీలంక మధ్య చివరి టీ20.. రాజ్‌కోట్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌.. మూడు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు

* గుంటూరు: నేటి నుంచి ఈ నెల 9 వరకు ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం బీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో సీనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ..

* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పటాన్ చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

* సంగారెడ్డి: నేడు ఐఐటీ హైదరాబాద్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించిన 30 ఆవిష్కరణలను తిలకించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

* గుంటూరు: నేడు తెనాలి ఎన్‌వీఆర్‌ కన్వెన్షన్ లో మాధవ పెద్ది సత్యం శత జయంతి సందర్భంగా పురస్కారాలు.. సినీ గాయని ఎస్పీ శైలజ, సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ లకు పురస్కారాలు ప్రదానం చేయనున్న నిర్వాహకులు.

* పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో గడపగడపకు మనప్రభుత్వం ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రులు కొట్టుసత్యనారాయణ, జోగిరమేష్, మేరుగ నాగార్జున, మాజీ మంత్రులు పేర్ని నాని, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు హాజరు.. 28 కోట్ల రూపాయాల విలువైన పనులకు శంకుస్థాపన..

* క‌డ‌ప‌: నేటి నుంచి ఈ నెల 18 వ‌ర‌కు ఇడుపుల‌పాయ‌లోని ట్రిపుల్ ఐటి విద్యార్ధుల‌కు సంక్రాంతి సెల‌వులు. విద్యార్ధులు స్వగ్రామం వెళ్లేందుకు ర‌వాణా ఏర్పాట్లు చేసిన అధికారులు

* క‌డ‌ప‌: నేటి నుంచి యోగి వేమ‌న యూనివ‌ర్శిటీలో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ స‌మావేశాలు.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి హాజ‌రు కానున్న చ‌రిత్ర కారులు, ప‌రిశోధ‌కులు

* అనంతపురం : శెట్టూరు మండల పరిధిలోని యర్రబోరేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* అనకాపల్లి జిల్లా‌: కోటపాడు (మం) మల్లంపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యుటీ సీఎం ముత్యాల నాయుడు

* విశాఖ: ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో సదస్సు.. “ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటు
న్నారు”అనే అంశంపై చర్చ.. ముఖ్య అతిథిగా జయప్రకాశ్ నారాయణ., పాల్గొననున్న ప్రధాన రాజకీయపార్టీల ముఖ్య నాయకత్వం

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో వార్షిక ప్రణయకలహ మహోత్సవం

* విశాఖ: గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ

* పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో నేడు కొత్తగా పెన్షన్స్ పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.

* నంద్యాల: నేడు టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

* విశాఖలో నేడు మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటన.. ఫిషింగ్ హార్బర్లో మోడ్రన్ మార్కెట్ ను ప్రారంభించనున్న మంత్రి

Exit mobile version