Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి ఆస్ట్రేలియా-భారత్ ఏ జట్ల మధ్య రెండో టెస్ట్..
* నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు..
Also Read
- TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
* తెలంగాణలో పెరిగిన చలితీవ్రత.. హైదరాబాద్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం గొల్లపల్లి గ్రామం వద్ద విద్యుత్ ఉప కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. హాజరుకానున్న బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత.
* ప్రకాశం : నేడు ఒంగోలులో పర్యటించనున్న ఏపీ ఫుడ్ సేఫ్టీ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి..
* నేడు ఒంగోలు కలెక్టరేట్ వద్ద నేషనల్ క్యాన్సర్ డే సందర్బంగా ర్యాలీని ప్రారంభించనున్న కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారీయా..
* ఒంగోలు లోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ధర్నా…
* రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం గం 11.00 లకు 400/220 KV గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రము మరియు సంబంధిత లైనులు తాళ్లాయపాలెం గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా నందు ప్రాంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.
* ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు మరో 15రోజులు అవకాశం… ఈనెల 20వ తేదీ వరకు ఓటు నమోదుకు గడువు పొడిగింపు
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. 10 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన చెయ్యనున్న అర్చకులు.. ఈ సందర్భంగా ఎల్లుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.
* ప్రకాశం : కొనకనమిట్ల మండలం సిద్దవరంలో 132/33 విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం, ముఖ్య అతిథులుగా పాల్గొననున్న మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..
* అనంతపురం : ప్రజాసమస్యల పరిష్కారించాలంటూ రేపటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం.
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 11,430 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 11,337 క్యూసెక్కులు.. 2 గేట్ల ఎత్తివేత
* విశాఖ: నేడు EPDCL ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన… విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని డిమాండ్…
* ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్‌ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!