What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* తెలంగాణలో నేటితో ముగియనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు.. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు, వార్డు మెంబర్ స్థానాలకు 11,502 నామినేషన్లు దాఖలు
* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు… వారానికి ఒక సారి పార్టీ కార్యాలయానికి వస్తానన్న సీఎం చంద్రబాబు.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై పార్టీ నేతలతో సమావేశం..
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
* విశాఖపట్నంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యా్‌ణ్ పర్యటన…. నేవీ డే ముందస్తు కార్యక్రమానికి హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి .. సాయంత్రం జరగనున్న కార్యక్రమం….
* అమరావతి: రాజధాని రైతుల సమస్యలపై ఇవాళ ఉదయం 10 గంటలకు త్రి సభ్య కమిటీ సమావేశం.. అమరావతి రైతుల సమస్యలపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. మంత్రి నారాయణ. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ లతో త్రి సభ్య కమిటీ. ఇప్పటికే రెండు సార్లు త్రి సభ్య కమిటీ సమావేశం
* శ్రీకాకుళం: నేడు గార మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోండు శంకర్.
* నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను.. కారైకాల్ కి 220 కి,మీ., పుదుచ్చేరికి 330 కి.మీ., చెన్నైకి 430 కి.మీ దూరంలో కేంద్రీకృతం.. రేపు తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం.. దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.. బాపట్ల,పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
* హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చ కొరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు ఆధారాలతో సహా వస్తానని బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్
* తిరుమల: వైకుంఠద్వార దర్శనం కోసం ఆన్ లైన్ లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు.. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం .. డిసెంబర్ 2వ తేదీన ఈ డిఫ్ విధానంలో దర్శన టోకెన్లు జారీ
* విశాఖ: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. మెడికల్ కాలేజీలు PPP విధానం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమావేశం…
* తిరుపతి: దిత్వా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా యంత్రాంగం – 24/7 లైన్ డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
* తిరుమల: 18 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,044 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,559 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు
* నేడు వరంగల్ జిల్లా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన .. వందే భారత్ రైల్‌లో వరంగల్ చేరుకుని.. హన్మకొండలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు.. వేయి స్తంభాల గుడిలోని రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.. కాజీపేట లోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనులను పరిశీలిస్తారు .. నక్కలగుట్ట హరిత హోటల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష సమావేశం..
తాజావార్తలు
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!