Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 16th August 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :August 16, 2025 , 7:27 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* అలస్కాలో ముగిసిన డొనాల్డ్ ట్రంప్ – పుతిన్‌ భేటీ.. సుమారు 3 గంటలపాటు కొనసాగిన సమావేశం.. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిన చర్చలు.. సమావేశంలో చర్చల సరళిపై ట్రంప్, పుతిన్‌ విభిన్న వాదనలు.. సమావేశం ఫలప్రదమైందన్న పుతిన్, ఎలాంటి ఒప్పందం కుదురలేదన్న ట్రంప్..

* తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్‌.. భారీ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం.. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం

* నేడు జార్ఖండ్‌కి సీఎం రేవంత్‌ రెడ్డి.. ఉదయం 11 గంటలకు జార్ఖండ్‌ కి రేవంత్ రెడి.. మాజీ సీఎం శిబు సోరెన్ కుటుంబాన్ని పరామర్శించనున్న రేవంత్‌..

* హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు నార్సింగ్ లోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్స్ (నియర్ కోకాపేట్) లో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ లో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్ లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,043 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 41,859 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు

* నెల్లూరు: సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ పర్యటన.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు పరిశీలన,

* శ్రీ సత్యసాయి : నేడు కృష్ణాష్టమి పురస్కరించుకొని హిందూపురం పట్టణంలో బెంగళూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో వేడుకలు.

* సిద్దిపేట: నేడు గజ్వేల్ లో యూరియా కొరత తీర్చాలంటూ BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. పాల్గొననున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు

* రేపు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు.. ఈ నెల 17 ఢిల్లీలో సమావేశంకానున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • Honor 11000mAh Battery: పవర్ బ్యాంక్ అవసరం లేని ఫోన్.. 11,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ..

  • WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త కొత్త ఫీచర్.. బిజినెస్‌ లావాదేవీల కోసం కోసం ప్రత్యేక విభాగం..!

  • Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్..

  • Yamaha Fascino: యమహా ఫాసినో 2026 విడుదల.. యూత్, మహిళల ఫేవరెట్ స్కూటర్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

  • Paapam Prathap: ‘పాపం ప్రతాప్’కు సెన్సార్ షాక్: యానిమల్ వెల్ఫేర్ బోర్డు టెన్షన్!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions