What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు కడపలో బీజేపీ బహిరంగసభ, రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ సభ, హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పురంధేశ్వరి, ఇతర రాష్ట్ర నేతలు.
- నేడు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక మ్యాచ్, ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు.
- పంజాబ్‌లో ఇవాళ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం.. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కేబినెట్ ప్రమాణస్వీకారం.
- ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు నిరసనలకు టీడీపీ పిలుపు, నాటుసారా నిషేధించాలంటూ టీడీపీ ఆందోళన.
- ఒంగోలు ఇవాళ్టి నుండి 29వ తేదీ వరకూ నాలుగు బ్యాచ్‌లుగా ఎంపీటీసీలకు విధులు – భాద్యతలపై శిక్షణా తరగతులు.
- అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాల చంద్రప్రభ, సూర్యప్రభ వాహన సేవ.
- తూర్పుగోదావరి జిల్లా నేడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు కౌన్సిల్, మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్.
- నెల్లూరులోని పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్ పనులను ఈ రోజు పరిశీలించనున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
- విశాఖ: ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో రెండో రోజు మహాసంప్రోక్షణ కార్యక్రమాలు. నేడు శ్రీవారి ఆలయం సందర్శించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్.
- విజయనగరం: నేడు రామతీర్ధం రాస్వామి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం.
- అనంతపురం: హిందూపురంలో నేడు శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవాలయంలో స్వామివారి ప్రాకార ఉత్సవం.
- అనంతపురం : చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి జాతర.
- నేడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
- నేటి నుంచి మూడు రోజులపాటు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు.
- జగిత్యాల జిల్లా: నేడు సాయంత్రం ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల తెప్పోత్సవం. డోలోత్సవం.
Also Read
- Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
- Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!