What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* గుంటూరు: నేడు రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశాలు.. వైసీపీ అధ్యక్షుడిగా మరోసారి వైఎస్ జగన్‌ను ఎన్నుకోనున్న ప్రతినిధులు, అధ్యక్ష నేటితో ముగియనున్న ప్లీనరీ
* నేడు బర్మింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య సెకండీ టీ-20 మ్యాచ్
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
* నేడు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ
* హైదరాబాద్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ, హైదరాబాద్‌తో పాటు 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ సీజన్లో తొలిసారి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలకు అవకాశం-వాతావరణశాఖ
* తిరుమల: ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం, 12వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం, ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసిన టీటీడీచ 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
* అనంతపురం : ఉరవకొండలో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలను నేడు బహిరంగ వేలం వేయనున్న అధికారులు.
* కాకినాడ జిల్లా : నేడు కాకినాడ రానున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠం 70 వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్ష ఆచరించుటకు కాకినాడ సమీపంలో తిమ్మాపురం వద్ద గోశాలకు రాక, స్వాగత ఏర్పాట్లు చేసిన చాగంటి కోటేశ్వరరావు.
* కోనసీమ: నేడు మండపేటలో జనసేన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం, ఈ నెల 16న జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాట్లు పై చర్చించనున్న నేతలు
* విశాఖ: నేడు విశాఖ నుంచి ప్రారంభంకానున్న ప్రజాశాంతి పార్టీ ఆంధ్ర యాత్ర.. పాల్గొనున్న ఏకే పాల్.
* వరంగల్: శ్రీ భద్రకాళి దేవాలయంలో 10వ రోజు కొనసాగుతున్న శాకంబరీ మహోత్సవాలు.. నేడు ఉదయం నీలా క్రమం, సాయంత్రం నిత్యానిత్యా క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు.
* నేడు ఓరుగల్లు నగరంలో జగన్నాథుడి రథయాత్ర, మధ్యాహ్నం ఒంటి గంటకు కేయూ క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభమై నయీంనగర్, పెట్రోల్ పంప్, హనుమకొం డ చౌరస్తా, ములుగురోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్ మీదుగా ములుగు రోడ్ వెంకటేశ్వర్వ గార్డెన్ వరకు వైభవంగా జరగనున్న రథయాత్ర.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!