Anand Mahindra: “అరేయ్ నువ్వు చెప్పినట్లు చేస్తే, నా కంపెనీ దివాళా తీయడం ఖాయం”.. పిల్లాడి వీడియోపై ఆనంద్ మహీంద్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వర్తమాన వ్యవహారాలు, వైరల్ వీడియోలపై ఆయన స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ పిల్లాడి వీడియోను పోస్ట్ చేశారు. ‘‘పిల్లాడు చెప్పినట్లు చేస్తే తన కంపెనీ దివాళా తీస్తుందని’’ ఫన్నీగా ట్వీట్ చేశారు.
మహీంద్రా థార్, XUV 700 కార్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. బుక్ చేస్తే కొన్ని నెలలకు కూడా కస్టమర్ల చేతిలోకి రావడం లేదు. అంత డిమాండ్ ఉంది ఈ రెండు కార్లు. అయితే ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన వీడియోలో ఓ పిల్లాడు అమాయకంగా.. తన తండ్రితో థార్, XUV 700 కార్లను కొనాలనే కోరికను వ్యక్తం చేశాడు. రెండింటిని కొనేందుకు రూ.700 సరిపోతాయని పిల్లాడు అమాయకంగా చెప్పడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను కూడా ఆకర్షించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. తమ కంపెనీ థార్‌ని రూ.700కి విక్రయిస్తే, మేము త్వరలోనే దివాళా తీస్తామని ఫన్నీగా చమత్కరించారు.
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
Read Also: Ajit Pawar: ప్రధాని మోడీకి ప్రత్నామ్నాయం లేదు.. ఎన్సీపీ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
‘‘ మా ఫ్రెండ్ సోని తారాపోరేవాలా నాకు ఈ వీడియోను పంపారు. ఐలవ్ యూ చీకూ.. నేను అతని వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. అతనిని ప్రేమిస్తున్నాను. నా సమస్య ఏంటంటే.. మేను థార్‌ని 700 రూపాయలకు అమ్మితే మేము చాలా త్వరలోనే దివాళా తీస్తాము’’ అని కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అమాయక బాలుడి కోరికను నెరవేర్చమని అభ్యర్థించారు. మరికొందరు రూ. 700లకు థార్ లేదా XUV 700 బొమ్మకారును ఇవ్వాలని కోరారు. సార్.. పిల్లావాడి కోరిక నెరవేరేలా అతనికి బహుమతి ఇవ్వాలి, అతనికి శాంటాగా ఉండండి అంటూ మరొకరు కోరారు.
My friend @soonitara sent me this saying “I love Cheeku!” So I watched some of his posts on Insta (@cheekuthenoidakid) and now I love him too. My only problem is that if we validated his claim & sold the Thar for 700 bucks, we’d be bankrupt pretty soon…😀 pic.twitter.com/j49jbP9PW4
— anand mahindra (@anandmahindra) December 24, 2023
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!