Congress: ‘‘ముస్లిం ఓట్లు కావాలి కానీ, అభ్యర్థులు వద్దా..?’’ కాంగ్రెస్‌ని ప్రశ్నించిన మైనారిటీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నేత సొంత పార్టీపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ పార్టీ ప్రచార కమిటీ నుంచి వైదొలిగారు. ముస్లిం నాయకుల్ని పార్టీ నామినేట్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టనందున తాను లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోనని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉంటే, ఎంవీఏ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని మాజీ మంత్రి లేఖలో పేర్కొన్నారు.
Read Also: Delhi : హోటల్‌లో 70 మంది పాకిస్థానీయులు.. మిలటరీ బలగాల మోహరింపు
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
మహారాష్ట్రలోని అనేక ముస్లిం సంస్థలు, నాయకులు కాంగ్రెస్ తరుపున ఒక్క మైనారిటీ అభ్యర్థినైనా ఎన్నికల బరిలో నిలబెడుతుందని అంతా భావించామని, అయితే ఇది జరగలేదని మహ్మద్ ఆరిఫ్ అన్నారు. కాంగ్రెస్‌కి ముస్లిం ఓట్లు కావాలి, కానీ అభ్యర్థులు ఎందుకు వద్దు..? అని అడుగుతున్నారు. ఈ కారణాల వల్ల నేను ముస్లింలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉంటే, ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహ్మద్ ఆరిఫ్ ఖాన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి టికెట్ ఆశించారు. అయితే, కాంగ్రెస్ ఈ టికెట్‌ని వర్షా గైక్వాడ్‌కి కేటాయించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని చండీవాలి నుంచి పోటీ చేసిన మహ్మద్ ఆరిఫ్ 409 ఓట్ల తేడాలో ఓడిపోయారు.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!