UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి
- ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో లవ్ జిహాద్ ఉదంతం
- హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు
- తప్పించుకుని స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ముస్లిం యువకుడు ఇసాక్ హిందువుగా నటించి అమ్మాయితో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఓ రోజు రైడ్‌కి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. దారిలో ఆ యువకుడు అమ్మాయికి తన నిజాలు చెప్పాడు. బురఖా ధరించి ఇస్లాం స్వీకరించాలని కోరాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు హసన్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడైన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
READ MORE: Telangana BJP: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం..
Also Read
సెప్టెంబర్ 23 న, హసన్‌గంజ్ కొత్వాలిలోని మోహన్‌కు చెందిన 21 ఏళ్ల యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందులో ఆమె తాను హసన్గంజ్లోని డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు పేర్కొంది. యువతి కథనం ప్రకారం.. తమ ఊరిలో ఉండే ఓ ముస్లిం అబ్బాయి హిందువుగా నమ్మించి తనతో స్నేహం చేశాడు. సెప్టెంబర్ 23న ఆ యువకుడు కలవాలని పిలిచాడని పిలిచాడు. అబ్బాయి కోరిక మేరకు ఆమె బైక్‌పై కూర్చుని వెళ్లింది. ఆ యువకుడు బైక్‌ను మోహన్ టౌన్ నుంచి కొంత దూరంలో ఆపాడు. అక్కడ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. బురఖా ధరించి, ఆమెను ఇస్లాం స్వీకరించమని అడగడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన అమ్మాయి.. రోడ్డుపై వెళ్తున్న వాళ్ల సాయంతో తప్పించుకుంది. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు హసన్‌గంజ్ కొత్వాలిలో బీఎన్ఎస్, యూపీ చట్టవిరుద్ధంగా మత మార్పిడి చట్టం, ఎస్సీ-ఎస్టీ చట్టం సెక్షన్ 351 (3), 3/5 (1) కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ సదరన్ ప్రేమ్‌చంద్ర తెలిపారు. ఈ కేసులో నిందితుడైన యువకుడు ఇసాక్ కుమారుడు తాజ్ మహ్మద్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!