West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!
- పశ్చిమబెంగాల్‌లో జంటపై దాడి ఘటనలో ట్విస్ట్
- సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాధితురాలు ఆగ్రహం
- వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమబెంగాల్‌లో నడిరోడ్డుపై ఓ జంటపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాడి చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మమతాబెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా ఈ ఘటనలో ట్విస్ చోటుచేసుకుంది. దాడి వీడియో కేసు మంగళవారం కీలక మలుపు తిరిగింది. తన అనుమతి లేకుండా వీడియో వైరల్ చేయడంపై బాధితురాలు మండిపడింది. తనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది. ఈ వీడియో ఎవరు తీశారో కూడా తనకు తెలియదని.. వీడియో తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.
ఇది కూడా చదవండి: Crime News: భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. దంపతుల ప్లాన్ మూములుగా లేదుగా
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్‌కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై అధికార టీఎంసీ నేత తాజ్‌ముల్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. మరోవైపు ఈ జంటపై విచక్షణరహితంగా దాడి చేసిన స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు తాజ్‌ముల్ అలియాస్ జేసీబీని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అతడికి 5 రోజుల రిమాండ్ కోర్టు విధించింది. ఇంకోవైపు అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత ముజుందార్ కాస్తా ఘాటుగా స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో తాలిబన్ పాలన నడుస్తుందని.. షరియా చట్టం అమలవుతుందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Breaking News: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 27 మంది మృతి..
- Tags
- Bengal woman
- bjp
- Publicly
- TMC
- U Turn
తాజావార్తలు
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..