Viral Video: మహిళను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి.. ఒడిశా వీడియో వైరల్..
- ఒడిశాలో విషాదకర ఘటన..
- నదిలో స్నానం చేస్తుండగా మహిళపై దాడి చేసిన మొసలి..
- మహిళను ఈడ్చుకెళ్తున్న వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఒడిశాలో భయానక ఘటన చోటుచేసుకుంది. జాజ్‌పూర్ జిల్లాలో ఓ మహిళను మొసలి నదిలోకి ఈడ్చుకెళ్తున్న సంఘటన స్థానికంగా ప్రజల్లో భయాందోళల్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత మహిళను 57 ఏళ్ల సౌదామిని మహాలగా గుర్తించారు. బింఝార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంతియా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం స్నానం కోసం వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. మహాల స్నానం చేస్తుండగా, నదిలో ఉన్న మొసలి ఆమె దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: CJI BR Gavai: సోషల్ మీడియాలో ఏం అవుతుందో: ‘‘మహావిష్ణువు’’ వివాదం మధ్య సీజేఐ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఒక మొసలి మహిళను నదిలోకి ఈడ్చుకెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళ చేయిని మొసలి నోట కరుచుకుని వెళ్తోన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహిళ ఖరస్రోత నదిలో స్నానం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. నది ఒడ్డున ఉన్న గ్రామస్తులు ఆమెను రక్షించేందుకు మొసలిని వెంబడించారు. కానీ ఆమెను రక్షించడంలో విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
A live video went viral from Jajpur, Bari area, where a crocodile dragging a waman in to the river, pubil getting panic after watching video #odisha #jajour #crocodile #news #viral #live pic.twitter.com/J1lR1k01D2
— Ajay kumar nath (@ajaynath550) October 7, 2025
తాజావార్తలు
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..