Neha Singh Rathore: యోగితో అట్లుంటది.. ప్రభుత్వంపై సెటైరికల్ సాంగ్.. సింగర్‌కు పోలీసుల నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Singh Rathore: ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పాట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ పాడిన పాటపై యూపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాన్పూర్ లో అక్రమ ఇళ్లను తొలగింపు తల్లీకూతుళ్లు మరణానికి కారణం అయింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వాన్ని హేళన చేస్తూ నేహా సింగ్ ‘‘ యూపీ మే కా బా’’ అంటూ ఓ సాంగ్ వీడియోను యూట్యూబ్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ పాటపై యూపీ పోలీసులు సీరియస్ అయ్యారు. సమాజంలో అసమ్మతి, ఉద్రికత్త సృష్టించేలా పాట ఉందని ఆరోపించారు.
Read Also: Wine Shop: వైన్ షాప్‌లో చోరీ.. అడ్డుకున్న సెక్యూరిటీపై దాడి
Also Read
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
यू पी में का बा..!
Season 2#nehasinghrathore #kanpur #KANPUR_DEHAT #up #UPCM #Government #democracy #death pic.twitter.com/Onhv0Lhw12
— Neha Singh Rathore (@nehafolksinger) February 16, 2023
ఒక్క పాటకు ఏడు ప్రశ్నలు సంధిస్తూ నేహా సింగ్ కు యూపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీడియో కనిపిస్తుంది మీరేనా..? ఆమె సాహిత్యాన్ని సమకూర్చింది మీరేనా..? మీ మాటలకు కట్టుబడి ఉన్నారా..?, వీడియో సమాజంపై చూపే దుష్ప్రభావం గురించి తెలుసా..? అంటూ ప్రశ్నలతో కూడిన ఓ నోటీసును నేహా సింగ్ కు అందించారు. దీనిపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మీ సమాధానం సరిగ్గా లేకపోతే చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు తెలిపారు.
ఈ కేసులో, కాన్పూర్ దేహత్‌లోని అక్బర్‌పూర్ కొత్వాలి పోలీసులు మంగళవారం రాత్రి అతని ఇంటి వద్ద 160 సిఆర్‌పిసి నోటీసు ఇచ్చారు. ఈ పాట ద్వారా సమాజంలో వైషమ్యాలు పెంచుతోందని పలు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు వెల్లడించారు.ఇదిలా ఉంటే 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడింది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేసింది. ఎన్నికల సమయంలో ఈ పాట పెను సంచలనంగా నిలిచింది.
'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu
— Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023
తాజావార్తలు
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!