మత్స్య శాఖకు రూ. 20 వేల కోట్లు: కేంద్ర మంత్రి, మురుగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సమీక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత మొదటిసారి మత్స్య శాఖలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించినందుకు ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా మత్స్య శాఖకు రూ.20వేల కోట్ల నిధులు కేటాయించారు. తమిళనాడులో సీ విడ్ పార్క్ ఏర్పాటుతో వేలాది మంది మహిళలకు ఉపాధి దొరకడంతో పాటు ఆర్థిక చేయూత నిస్తుందన్నారు. విదేశాల్లో భారతదేశ సీ ఫుడ్‌కు మంచి ఆదరణ డిమాండ్ ఉందని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తీసుకునే కార్యక్రమాలను వివరించారు. ఐదు ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. కొచ్చిన్, చెన్నై, వైజాగ్, పార్వతీపురం మోడ్రన్ ఫిషింగ్ హార్బర్స్ డిసెంబర్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
Also Read
విదేశాలకు మత్స్య సంపద ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందని దీనికోసం అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చినట్లు కిసాన్ క్రెడిట్ కార్డులు మత్స్యకారులకు kcc కార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్నాయ్. డ్రోన్ సదుపాయంతో జాలర్లకు సాయం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మత్స్య శాఖ మంత్రి మురుగన్ తెలిపారు.
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!