Reena Paswan: రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి? ఏ రాష్ట్రం నుంచంటే..!
- ఏప్రిల్ రాజ్యసభ స్థానాలు ఖాళీ
- మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం
- రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభకు తన తల్లిని పంపించాలని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో తల్లి రీనా పాశ్వాన్‌ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
2020లో కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. అప్పటి నుంచి రీనా పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించాలని ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ సాధ్యం కాలేదు. అయితే ఈసారి మాత్రం రీనా పాశ్వాన్‌ను కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పంపించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Israel: వెస్ట్ బ్యాంక్‌లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్
ఏప్రిల్‌లో ఆర్జేడీకి చెందిన ప్రేమ్‌చంద్ గుప్తా, ఏడీ సింగ్, జేడీయూకు చెందిన హరివంశ్, రామ్‌నాథ్ ఠాకూర్, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన ఉపేంద్ర కుష్వాహా పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే ఛాన్సుంది. అయ్యే ఖాళీ అయ్యే స్థానాలకు గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక రీనా పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లే అంశాన్ని తిరస్కరించినట్లుగా వర్గాలు తెలిపాయి. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!