Union Budget 2026: ఏఐ, డిజిటల్ మౌలిక వసతులపై ప్రత్యేక ఫోకస్.. బడ్జెట్ కీలక ప్రతిపాదనలు
- కేంద్ర బడ్జెట్‌లో ఏఐ, డిజిటల్ మౌలిక వసతులపై ప్రత్యేక ఫోకస్..
- బడ్జెట్‌కి స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌కు ఊతం.. ఉపాధి సృష్టే లక్ష్యంగా ప్రణాళికలు..
- సాంకేతిక వృద్ధి, సమగ్ర అభివృద్ధి మేళవింపే ఈసారి బడ్జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI), డిజిటల్ మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌కు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వానికి కీలకమని మోడీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అలాగే, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం పెట్టుబడుల ప్రోత్సాహక విధానాలను ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం ద్వారా పరిశ్రమలు, సేవా రంగంలో వేగవంతమైన అభివృద్ధిని సాధించాలన్నది మోడీ ప్రభుత్వం ఆలోచనగా పెట్టుకుంది.
Read Also: Bandla Ganesh : “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర!”.. బండ్లన్న భక్తికి శివాజీ ఫిదా!
Also Read
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
- Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం:
బడ్జెట్ లో మహిళా వ్యాపారులను ప్రోత్సహించేలా ప్రత్యేక రాయితీలు, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. అలాగే, యువతలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కొత్త కార్యక్రమాలు, శిక్షణా పథకాలను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణ బడ్జెట్‌లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. వివిధ రంగాల్లో స్థిరమైన ఉపాధిని సృష్టించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది.
Read Also: Venkatesh Remuneration: ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్.. వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్?
వ్యవసాయం, రైతులకు సాయం:
వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజీలను కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించింది. రైతుల ఆదాయం పెంచే చర్యలు, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఔషధ, ఆరోగ్య రంగాల బలోపేతం:
చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు ఫార్మాస్యూటికల్ రంగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, జీవనోపాధి, ఆర్థిక అవకాశాల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
-
AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
-
iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!