ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారతీయ విద్యార్ధులు ఆందోళనకు గురయ్యారు. భారత్ కు వచ్చిన వైద్య విద్యార్ధుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం తేల్చి చేప్పేయటం మరోసారి దేశంలో కలకలం రేపింది. కేంద్రం తీరుకు నిరసనగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆందోళనకు దిగారు.