Tamil Nadu: మతాంతర సంబంధంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: మతాంతర సంబంధాలనికి తల్లిదండ్రులు నో చెప్పడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గాయత్రి(23),విద్యా(21) అనే ఇద్దరు సోదరీమణులు తిరుప్పూర్‌లోని ఒక టెక్స్టైల్ మిల్లులో పనిచేస్తున్నారు. అక్కడే వారితో పనిచేస్తున్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఇద్దరు సోదరులతో ప్రేమలో పడ్డారు.
Read Also: Lucknow Firing: లక్నోలో కాల్పుల ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం.. చంపిన వాడు బతకడని కామెంట్స్..!
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
ఇదిలా ఉంటే ఇటీవల ఆలయ ఉత్సవాల కోసం స్వగ్రామానికి ఇద్దరు వచ్చారు. గాయత్రి, విద్యాలు ఫోన్లో చాలాసేపు మాట్లాడుకోవడంతో వారి తండ్రి పిచ్చై, తల్లి అఖిలాండేశ్వరికి అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నించడంతో తమకు ఉన్న సంబంధం గురించి తల్లిదండ్రులకు చెప్పారు. మతాంతర సంబంధంపై వారి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంట్లో గొడవ జరగడంతో అక్కాచెల్లెళ్లిద్దరూ మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత తిరిగి రాలేదు.
గ్రామస్తులు ఓ బావి వద్ద గాయత్రి, విద్యల మొబైల్ ఫోన్లు, చెప్పులను గుర్తించారు. బావిలో వెతకగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు. అక్కాచెల్లెళ్ల మొబైల్ ఫోన్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!