Donald Trump: ‘‘ టుడే ఈజ్ ద బిగ్ వన్’’.. సుంకాలపై ట్రంప్ సంచలన ప్రకటన..
- సుంకాలపై ట్రంప్ సంచలన ప్రకటన..
- పరస్పర సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సుంకాలతో ప్రపంచ దేశాలును బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాల సుంకాలను విధించారు. తాజాగా, ఆయన సుంకాలపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం ట్రంప్ ‘పరస్పర సుంకాల’ను ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తన తాజా సుంకాల ప్రణాళిక గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ప్రపంచంలో అమెరికా దిగుమతులపై సుంకాలను వసూలు చేసే ప్రతీ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది.
Read Also: Nirmala Sitharaman: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
‘‘ టు డే ఈజ్ ద బిగ్ వన్: రెసిబ్రోకల్ టారిఫ్స్’’ అంటూ పరస్పర సుంకాలపై తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రకటించారు. ట్రంప్ టారిఫ్ ప్లాన్ ఎప్పుడు విడుదలవుతుందో వెంటనే స్పష్టంగా తెలియలేదు. ట్రంప్, గురువారం ఉదయం నుంచి అమలు అవుతుందని సూచించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ వైట్ హౌజ్ సందర్శనకు వెళ్లే సమయంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. తాజాగా ట్రంప్ ప్రకటనతో అమెరికా, ప్రపంచదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత విస్తరిస్తుందనే భయాలు పెరిగాయి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!