Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు.. జనాలు హడల్
- దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు
- రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదు
- ప్రజలు ఆందోళన.. సోషల్ మీడియాలో పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌ను భూప్రకంపనలు హడలెత్తించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తర భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. భూకంపం కేంద్రం పాకిస్థాన్‌లోని లయాహ్కు వాయువ్యంగా 29 కి.మీ దూరంలో సంభవించింది. పాకిస్థాన్‌లోని పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, భారతదేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ప్రకంపనలు వచ్చినట్లు నెటిజన్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ అంతటా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయం గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: Kolkata: సీఎం మమతతో చర్చలకు వైద్య విద్యార్థుల డిమాండ్లు ఇవే..!
Also Read
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
పాకిస్తాన్లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) తెలిపింది . భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉందని GFZ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 12:58 గంటలకు పాకిస్థాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నష్టం వివరాలు ఇంకా తెలియలేదని చెప్పింది. మరిన్ని వివరాలు రావాల్సి ఉందని చెప్పింది.
ఇది కూడా చదవండి: Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)
ప్రకంపనల సమయంలో సీలింగ్ ఫ్యాన్లు, కుర్చీలు, ఇతర వస్తువులు కొద్దిసేపు వణుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన ఒక వ్యక్తి ఢిల్లీ NCRలో భారీ ప్రకంపనలు సంభవించాయని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
-
Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!