Puja Khedkar: పూణె కలెక్టర్ వేధిస్తున్నారు.. పోలీసులకు పూజా ఖేద్కర్ ఫిర్యాదు
- పూణె కలెక్టర్ వేధిస్తున్నారు
- పోలీసులకు పూజా ఖేద్కర్ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఆమె పోలీసులకు.. పూణె కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. పూణె కలెక్టర్ సుహాస్ దివాసే తనను వేధిస్తున్నాడని పూజా కంప్లంట్ చేసింది.
ఇది కూడా చదవండి: Budget 2024: హల్వా వేడుకలో పాల్గొన్న ఆర్థికమంత్రి నిర్మలమ్మ
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పూణె కలెక్టర్ సుహాస్ దివాసే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆమెను పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. అనంతరం ఆమెపై వరుసగా ఆరోపణలు వెలువెత్తాయి. చదువు దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ల వరకు అన్ని నకిలీ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం.. ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఐఏఎస్ ప్రొబేషన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలతో సర్కార్ ఈ యాక్షన్ తీసుకుంది. తాజాగా ఆమె పూణె కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఇంకా ఏ దిశగా సాగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Amaravati: రాజధానిని నేషనల్ హైవేతో అనుసంధానించేలా సీఆర్డీయే ప్రణాళికలు

తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!