Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Top Jaish Terrorist Saifullah Killed Kishtwar Encounter Operation Trashi 1

Jammu Kashmir Encounter: 20 సార్లు తప్పించుకున్నాడు, ఈసారి కుక్కచావు.. జైష్ ఉగ్రవాది సైఫుల్లా అంతం..

Published Date :February 22, 2026 , 9:21 pm
By Venu Goapl Reddy
  • మోస్ట్ వాంటెంట్ జైష్ ఉగ్రవాది హతం..
  • కిష్ట్వార్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులు ఖతం..
Jammu Kashmir Encounter: 20 సార్లు తప్పించుకున్నాడు, ఈసారి కుక్కచావు.. జైష్ ఉగ్రవాది సైఫుల్లా అంతం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం దక్కింది. మోస్ట్ వాంటెంట్ జైషే మహ్మద్ ఉగ్రవాది సైఫుల్లా బలోచ్ హతమ్యాడు. కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో చచ్చారు. సైఫుల్లాపై రూ. 5 లక్షల రివార్డ్ ఉంది. జమ్మూ కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు. ముగ్గురు ఉగ్రవాదులు ఒక గుడిసెలో దాక్కున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(SOG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాల్గొన్నాయి.

Read Also: Aura of Ustaad: మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది!

Also Read

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

సైఫుల్లా గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలకు చిక్కకుండా పారిపోతున్నాడు. కనీసం 20 సార్లు తప్పించుకున్నాడు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి రెండు అసాల్ట్ రైఫిల్స్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో కీలకమైన ఉగ్రవాది ఆదిల్ ను ఇటీవల ఇదే ప్రాంతంలో కాల్చి చంపారు. చత్రో అటవీ ప్రాంతంలో గత నెల రోజుల్లో దాదాపుగా అర డజన్ ఎన్‌కౌంటర్లు జరిగాయి. జనవరిలో ఆపరేషన్ త్రాషి-1 ను ప్రారంభించారు. చత్రో, సోన్నార్, డోల్గామ్, దిచార్‌లతో సహా కిష్త్వార్ లోని అటవీ, పర్వత ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jammu kashmir
  • JeM
  • Kishtwar Encounter
  • Operation Trashi Indian Army
  • Terrorist Saifullah Killed

తాజావార్తలు

  • Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్‌లు.. ఐపీఎల్‌లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!

  • NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?

  • Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ

  • SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!

  • Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions