Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News This Star Sign Tops 2024 Hurun India Rich List With 84 Wealth Surge

Hurun India Rich List: ఇండియాలో ఏ రాశులలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు..?

Published Date :August 29, 2024 , 6:58 pm
By Venu Goapl Reddy
Hurun India Rich List: ఇండియాలో ఏ రాశులలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hurun India Rich List: ఎక్కువ మంది ధనవంతులు ఏ రాశుల వారు ఉంటారు..? ఏ రాశి వారు వ్యాపారాల్లో రాణించగలుగుతారు అనేవి క్లిష్టమైన ప్రశ్నలు. అయితే, తాజాగా హూరన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం మాత్రం కొన్ని రాశుల వారి సంపాదన పెరిగినట్లు సూచిస్తోంది. ముఖ్యం ధనాన్ని ఆకర్షించిన రాశుల్లో కర్కాటకం తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మిథునం, సింహ రాశులు వారు ఉన్నారు. ఇక ఎక్కువ మంది ధనవంతులు ఉన్న రాశుల్లో మిథున రాశి టాప్ ప్లేస్‌లో ఉంది.

మిథున రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 9.9 శాతం
ఈ రాశిలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కుమారమంగళం బిర్లా, నీరజ్ బజాజ్, ఎల్ఎన్ మిట్టల్ ఉన్నారు.

వృశ్చిక రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 9.0 శాతం
ఈ రాశిలో సునీల్ మిట్టల్, యూసఫ్ అలీ ఎంఏ, ఇర్ఫాన్ రజాక్ ఉన్నారు.

మేష రాశి
సంపన్న వ్యక్తలు శాతం: 8.9 శాతం
ప్రముఖ వ్యక్తులు ముఖేష్ అంబానీ, సుధీర్ మోహతా, ఆది గోద్రేజ్

మీనరాశి
సంపన్న వ్యక్తుల శాతం: 8.6 శాతం
ప్రముఖ వ్యక్తులు: రాధాకిషన్ దమానీ, ఉదయ్ కోటక్, పంకజ్ పటేల్ మరియు కుటుంబం

కన్య రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 8.6 శాతం
ప్రముఖ వ్యక్తులు: గౌతమ్ అదానీ , శివ్ నాడార్, గోపికిషన్ దమానీ

కర్కాటకం
సంపన్న వ్యక్తుల శాతం: 8.5 శాతం
ప్రముఖ వ్యక్తులు: గోపాల్ బంగూర్

మకరరాశి
సంపన్న వ్యక్తుల శాతం: 8.4 శాతం
ప్రముఖ వ్యక్తులు: కర్సన్‌భాయ్ పటేల్, విజయ్ చౌహాన్ , రాధా వెంబు

సింహ రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 8.4 శాతం
ప్రముఖ వ్యక్తులు: అజీమ్ ప్రేమ్‌జీ , శ్రీ ప్రకాష్ లోహియా, సత్యనారాయణ్ నువాల్

వృషభం
సంపన్న వ్యక్తుల శాతం: 7.6 శాతం
ప్రముఖ వ్యక్తులు: సైరస్ ఎస్ పూనావల్లా , రాజీవ్ సింగ్, గోపీచంద్ హిందూజా

ధనుస్సు రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 7.5 శాతం
ప్రముఖ వ్యక్తులు: సజ్జన్ జిందాల్, నుస్లీ వాడియా, విక్రమ్ లాల్

కుంభ రాశి
సంపన్న వ్యక్తుల శాతం: 7.4 శాతం
ప్రముఖ వ్యక్తులు: సంజీవ్ గోయెంకా

తులారాశి
సంపన్న వ్యక్తుల శాతం: 7.0 శాతం
ప్రముఖ వ్యక్తులు: దిలీప్ షాంఘ్వీ, వివేక్ చాంద్ సెహగల్

హూరన్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం ఈ రాశుల వారి సంపాదన పెరిగింది:
కర్కాటకం: 84 శాతం.
మిథునం: 77 శాతం.
సింహం: 68 శాతం.
ధనుస్సు: 64 శాతం.
తుల: 61 శాతం.
మకరం: 58 శాతం.
మీనం: 46 శాతం.
కుంభం: 39 శాతం.
కన్య: 39 శాతం.
మేషం: 34 శాతం.
వృశ్చికం: 33 శాతం.
వృషభం: 32 శాతం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hurun 2024 list
  • Hurun India Rich List
  • star signs

తాజావార్తలు

  • Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్‌గాంధీ సంభాషణ.. వీడియో వైరల్

  • Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్‌ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. కోరిక తీర్చాలని వేధింపులు..!

  • Vaibhav Sooryavanshi: ‘నేను బంతిని చూస్తాను.. బౌలర్‌ను కాదు’.. గెలుపు సీక్రెట్ బయటపెట్టిన వైభవ్

  • Mumbai: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions