Hurun India Rich List: ఎక్కువ మంది ధనవంతులు ఏ రాశుల వారు ఉంటారు..? ఏ రాశి వారు వ్యాపారాల్లో రాణించగలుగుతారు అనేవి క్లిష్టమైన ప్రశ్నలు. అయితే, తాజాగా హూరన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం మాత్రం కొన్ని రాశుల వారి సంపాదన పెరిగినట్లు సూచిస్తోంది. ముఖ్యం ధనాన్ని ఆకర్షించిన రాశుల్లో కర్కాటకం తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మిథునం, సింహ రాశులు వారు ఉన్నారు. ఇక ఎక్కువ మంది ధనవంతులు ఉన్న రాశుల్లో…