Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News The Lok Congress Will Form A Party Alliance With The Bjp In The Punjab Assembly Elections

పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో అమరీందర్‌ పొత్తు

Published Date :December 18, 2021 , 9:13 am
By NTV WebDesk
పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో అమరీందర్‌ పొత్తు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయనున్నట్టు ఆయన బీజేపీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ఈ కూటమిలో మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని SAD (డెమోక్రటిక్) వంటి ఇతర పార్టీలు చేరే అవకాశం ఉంది. బీజేపీ పంజాబ్ ఇన్‌చార్జ్‌, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల మొదట్లో చండీగఢ్‌లో ఇరువురు నేతల భేటీ తర్వాత ఇది రెండోసారి. సీట్ల పంపకానికి సంబంధించిన వివరాలను తగిన సమయంలో ప్రకటిస్తామని షెకావత్ తెలిపారు.

ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా 101 శాతం విజయం సాధిస్తుందని సింగ్ అన్నారు. అమరిందర్‌సింగ్, షెకావత్ నివాసం నుండి బయలుదేరిన వెంటనే, మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్‌ (డెమోక్రటిక్) అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండా బీజేపీ పంజాబ్ ఇన్‌ఛార్జ్‌ని కలవడానికి వచ్చారు. ధిండాకు చెందిన SAD (డెమోక్రటిక్) కూడా కూటమిలో భాగమవుతుందని వర్గాలు తెలిపాయి.

Read Also: బీసీసీఐ-కోహ్లీ మధ్య ముదురుతున్న వివాదం…

మరికొన్ని చిన్న పార్టీలు కూడా చేరే అవకాశం ఉందన్నారు. 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీ లో SAD జూనియర్ భాగస్వామిగా 23 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినప్పటికీ, బీజేపీ ఈసారి సగానికి పైగా సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. పంజాబ్‌లో ఎన్నికలు పంచముఖ పోరుగా మారబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఎస్‌ఎడీ, ఆప్‌తో పాటు వివిధ రైతు సంఘాలు కూడా రంగంలోకి దిగవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత అమరీందర్‌ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించాడు. అమరీందర్ సింగ్‌తో పొత్తుతో సిక్కులు మెజార్టీగా ఉన్న రాష్ర్టంలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assembly elections
  • Captain Amarinder Singh
  • Gajendra Singh Shekhawat
  • panjab

తాజావార్తలు

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

  • Gangavva: ప్రజావాణికి మై విలేజ్ షో గంగవ్వ.. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions