Chennai: మాంత్రికుడుని చంపిన స్నేహితుడు ….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: వారిద్దరు మంచి స్నేహితులు. చాలా కాలంగా ఒకే రూమ్‌లో కలిసి ఉంటున్నారు. కానీ వారి మధ్య అనుమానం అనే పెనుభూతం ఎంటరయింది. దీంతో ఒక స్నేహితునిపై మరొకతను ద్వేషం పెంచుకున్నాడు. తనను క్షుద్ర పూజలతో చంపేస్తాడనే అనుమానంతో స్నేహితుడినే చంపేశాడు. తనను చంపడమే కాకుండా.. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో మాంత్రికుడుని సొంత స్నేహితుడు చంపేశాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.
Read also: Minister Talasani: రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర
Also Read
చెన్నైలోని వన్నారపేటకు చెందిన సయ్యద్ సికిందర్, విక్కి మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి తిరుమంగళం పడికుప్పం గాంధీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గత కొన్నేళ్ళుగా ఒకే రూమ్‌లో ఉండేవారు. వారిలో సికిందర్ క్షుద్రపూజలు చేస్తూ మాంత్రికుడిగా జీవనం సాగిస్తున్నాడు. మాంత్రికుడిగా కొనసాగుతున్న సికిందర్ తన తల్లితో చనువుగా ఉండటాన్ని విక్కి గమనించాడు. తల్లిపై క్షుద్రపూజలు చేసి ఆమెను లోంగతీసుకోవడమే కాకుండా .. తనను చంపడానికి సికిందర్ పూజలు చేస్తున్నడనే అనుమానించాడు విక్కి. ఈ అనుమానంతో సికిందర్‌ను చంపాలని విక్కి ప్లాన్ వేశాడు. ప్లాన్‌లో భాగంగా ఇంట్లో పూజలు చేయాలని సికిందర్‌ను తిరుమంగళంలోని ఇంటికి పిలిచాడు విక్కి. విషయం తెలియని సికిందర్ ఇంట్లో పూజలు చేస్తుండగా.. సికిందర్‌ను విక్కి కత్తితో పొడిచి చంపేశాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!