వారిద్దరు మంచి స్నేహితులు. చాలా కాలంగా ఒకే రూమ్‌లో కలిసి ఉంటున్నారు. కానీ వారి మధ్య అనుమానం అనే పెనుభూతం ఎంటరయింది. దీంతో ఒక స్నేహితునిపై మరొకతను ద్వేషం పెంచుకున్నాడు.
Wizard: పిల్లలు లేని వేదనలో ఉన్న మహిళలే వీడి టార్గెట్. తాను చెప్పినట్టు చేస్తే పిల్లలు పుడతారని ఎంతో మందిని నమ్మించాడు. చివరకు వారిని లైంగికంగా అనుభవించాడు.