Vijay-Governor: గవర్నర్‌ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- గవర్నర్‌ను కలిసిన విజయ్
- 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- విజయ్‌కు మద్దతు తెలిపిన కాంగ్రెస్
- ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్.. పలువురు పార్టీ నేతలు కలిశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి 112 ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరారు.
ఇదిలా ఉంటే గురువారమే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు. ఇక కేబినెట్‌లో కాంగ్రెస్‌కు కూడా చోటు దక్కనుంది.
Also Read
తాజావార్తలు
-
Vijay-Governor: గవర్నర్‌ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Akhilesh Yadav: ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?
-
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
-
Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
-
MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!