Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
- కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
- మ.3:30కి అపాయింట్మెంట్ ఇచ్చిన గవర్నర్
- ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్.. టీవీకే అధినేత విజయ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో గవర్నర్‌ను కలిసేందుకు టీవీకే కార్యాలయం నుంచి లోక్‌భవన్‌కు విజయ్ బయల్దేరారు. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ఇక గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్‌తో పాటు 20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చెన్నై నెహ్రూ స్టేడియంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!