Home
Tamil Nadu Politics 2026
Tamil Nadu Politics 2026 News
-
KamalHaasan : నాకు రజనీకాంత్‌కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
కోలీవుడ్ సినిమా స్టార్స్ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయ్ సీఎం కావడంపట్ల తనకు ఎలాంటి అనసూయ లేదు…నేను రాజకీయాల్లో లేను. అలాంటప్పుడు విజయ్ను చూసి నేను ఎందుకు అసూయ పడాలి. కమల్ హాసన్ సీఎం ఆయింటే అసూయా ఉండేదేమో అని వ్యాఖ్యానిచారు. తలైవా చేసిన ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. రజనీకాంత్‌తో తనకున్న బంధం గురించి అలాగే విజయ్ కొత్త ప్రభుత్వం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు… -
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..
Vijay TVK Controversy: విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. విజయ్ గవర్నర్‌ను కలిసిన తీరు ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీసింది. లోక్ భవన్లో గవర్నర్‌తో జరిగిన ఈ కీలక భేటీలో విజయ్ వెంట ఇద్దరు వ్యక్తులు కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వారు మరెవరో కాదు.. విజయ్ తదుపరి చిత్రం ‘జననాయగన్’ నిర్మాత వెంకట్ కె. నారాయణ,… -
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
DMK: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. డీఎంకే కూటమిలో భాగంగా ఉన్న హస్తం పార్టీ ప్లేటు ఫిరాయించింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ తీరును ‘‘ద్రోహపూరితగ చర్య’’గా అభివర్ణించింది. ఓటమి, ద్రోహం తమకు కొత్త కాదని, ఇవి రెండూ శాశ్వతం కాదని, దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందని డీఎంకే చెబుతోంది. కష్టసుఖాల్లో కాంగ్రెస్‌కు తాము… -
TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిసి కోరారు. -
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
DMK-Congress: తమిళనాడులో యాక్టర్ విజయ్‌కు చెందిన టీవీకే ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ గెలుపు, తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో కీలక సమీకరణాలను మార్చేసింది. ఇన్నాళ్లు డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు, విజయ్ పార్టీతో కలిసి సంక్షీర్ణ ప్రభుత్వంలో భాగం కాబోతోంది. దీంతో డీఎంకే, కాంగ్రెస్ మధ్య బ్రేకప్ అవుతోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ తీరుపై డీఎంకే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.… -
Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్.. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. సీనియర్ నాయకులతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ అందజేశారు. -
Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అధికారం అనేది ఎప్పుడూ ఒకే సరళరేఖలో సాగలేదు. ఒకప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యంగా వెలిగిన జాతీయ పార్టీల హవా తగ్గి, ప్రాంతీయ ఆకాంక్షలు బలపడినప్పుడల్లా ‘సంకీర్ణ రాజకీయం’ ఒక అనివార్యతగా ముందుకు వచ్చింది. నేడు తమిళనాడు రాజకీయ యవనికపై కనిపిస్తున్న దృశ్యం ఒక రాష్ట్ర మార్పు కాదు.. అది దేశ రాజకీయ దిశను మార్చే ఒక సంకేతం. దశాబ్దాలుగా ద్రవిడ గడ్డపై సాగుతున్న ‘ఒన్ మ్యాన్ షో’ లేదా ‘సింగిల్ పార్టీ డామినేషన్’ కు బీటలు… -
Vijay-Governor: గవర్నర్‌ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్.. పలువురు పార్టీ నేతలు కలిశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి 112 ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరారు. -
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
Tamil Nadu: తమిళనాడులో సంచలన విజయం సాధించిన స్టార్ యాక్టర్ విజయ్, సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టడానికి సిద్ధమయ్యారు. బుధవారం ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను లోక్ భవన్‌ను కలిశారు. ఇదిలా ఉంటే మొత్తం 243 సీట్లకు గానూ 108 సీట్లను విజయ్‌కు చెందిన టీవీకే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ కావడంతో, కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ఇస్తామంటూ ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌కు తమిళనాడులో… -
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…
భారతదేశ ఎన్నికల ముఖచిత్రం ప్రస్తుతం భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా జన్-జీ (Gen-Z) , మిల్లీనియల్ తరం ఓటర్లు రాజకీయ గమనాన్ని మార్చే నిర్ణాయక శక్తులుగా అవతరించారు. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు యువత ఆలోచనా ధోరణి ప్రాంతీయ రాజకీయాల పునాదులను కదిలిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు 2.28 కోట్ల మంది యువ ఓటర్లు (20-40 ఏళ్ల వారు) ఈసారి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచించారు. గత ఆరు దశాబ్దాలుగా…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!