అక్కడి రేపటి నుంచే స్కూళ్లు.. సిద్ధం చేసేపనిలో సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా విజృంభణతో కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో మూతపడిన స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.. మహారాష్ట్రలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కాబోతున్నాయి.. 1 నుంచి 8 తరగతులకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, కర్ణాటకలోనూ రాత్రి కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రభుత్వం.. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి విద్యాసంస్థలను రీఓపెన్ చేసేందుకు సిద్ధం అవుతోంది.. దీంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో తరగతులను శుభ్రం చేసే పనుల్లో పడిపోయారు.. రేపటి నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను పునః ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో.. దాదాపు 20 నెలలుగా మూతపడిన తరగతి గదులను తెరచి శుభ్రం చేస్తున్నారు.
Read Also: జనసేన కార్యకర్త దారుణ హత్య
Also Read
ఇక, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్లాసులు నిర్వహించాల్సి ఉంది.. కార్పొరేషన్, మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో క్రిమిసంహారక మందులను కూడా చల్లిస్తున్నారు. ఈసారి వంద శాతం విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది.. గతంలో తరగతులను షిఫ్ట్ పద్దతిలో తరగతికి ఇరవైమంది విద్యార్థులతో నడిపిన విషయం తెలిసిందే కాగా.. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికారు.. అదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!