CM Stalin: ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్ అయ్యారు. అయితే.. హిందీ భాషను బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తుందని , ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు. తమిళనాడులో ‘ఇండియా ఎట్ 75 మనోరమా న్యూస్ కాంక్లేవ్ 2022’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. విలేఖరులను అరెస్టు చేయడం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేయడం ద్వారా కేంద్రం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కేంద్రం.. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఇలా భంగం కలిగేలా చేయడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేసారు.
read also: COVID 19: స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు.. 39 మరణాలు
Also Read
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
అయితే.. ఇది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల్ని మోసం చేయడమే. ఒక భాష ఎప్పుడూ జాతీయ భాష కాదని, ఒకవేళ దీన్ని బలవంతంగా అమలు చేస్తే క్రమంగా ఇతర భాషలు నాశనమవుతాయని మండిపడ్డారు స్టాలిన్. ఒక దేశం- ఒకే భాష ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, వాటికి దేశంలో స్థానం లేదని అన్నారు. కాగా.. కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర పాలన చేయాలని బీజేపీ భావిస్తోందని మండిపడ్డారు. మేము.. మా రాష్ట్రాల్ని పాలించుకోగలమని, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా లక్ష్యం అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్ బీజేపీ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Those who impose one language, one religion and one culture are the enemies of India's unity!#UniformityIsNotUnity
You can never achieve Unity by Uniformity!
The only way for India to thrive is to have Strong, Autonomous States.#ManoramaNewsConclave2022 pic.twitter.com/u6DniWgaUP
— M.K.Stalin (@mkstalin) July 30, 2022
తాజావార్తలు
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!