Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఖరారయ్యారు. శుక్రవారం కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సువేందు అధికారిని అత్యున్నత పదవి కోసం ఎన్నుకున్నారు. శనివారం మే 09న కోల్‌కతాలోని బ్రిగేర్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగబోతోంది. సీఎంతో పాటు మరో ఇద్దరు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారు.
సీఎంగా సువేందు పేరును బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించారు. దీంతో ఎమ్మెల్యేలంతా సువేందును తమ నేతగా ఎన్నుకున్నారు. రేపు జరుగబోతున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీసీఎంలు హాజరవుతారని తెలుస్తోంది. బెంగాల్లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టబోతున్న బీజేపీ సీఎంగా సువేందు రికార్డు క్రియేట్ చేయనున్నారు.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మాజీ సీఎం మమతా బెనర్జీని సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గంలో ఓడించారు. 2021 ఎన్నికల్లో కూడా దీదీని నందిగ్రామ్‌లో ఓడించారు. బీజేపీ గెలుపుతో కీలక పాత్రను పోషించారు. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గానూ 207 స్థానాల్లో గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కేవలం 80 సీట్లకు పరిమితమై ఘోరపరాజయం పాలైంది.
తాజావార్తలు
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!