పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్‌లోని టాట్ మిల్ క్రాస్‌రోడ్ సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకువచ్చిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో 15 మంది పాదచారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. టాట్ మిల్ ఇంక్లైన్లో బస్సు బ్రేక్‌లు పనిచేయకపోవడంతో కార్లు, బైకులు, పాదచారులను ఢీకొట్టాయని కాన్పూర్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రమోద్ కుమార్ తెలిపారు.
9 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించామని డీసీపీ వెల్లడించారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్లో “కాన్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి దురదృష్టకర వార్త అందింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.
Also Read
- World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
తాజావార్తలు
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!